Lovers Video Editing Tutorial Reel 15
Pawan Kalyan’s Son Injured in School Fire Incident in Singapore – Undergoing Treatment
Mark Shankar, the youngest son of Andhra Pradesh Deputy Chief Minister Shri Pawan Kalyan, was involved in a fire incident at a school in Singapore. According to reliable sources, the fire occurred at the school where he is pursuing his education. He sustained injuries to his arms and legs and was affected by smoke inhalation.
He was promptly admitted to a hospital in Singapore and is currently receiving medical treatment. Hospital authorities have confirmed that his condition is stable and he is under close observation.
Upon receiving the news, Shri Pawan Kalyan, who is currently on a public tour in the Alluri Sitaramaraju district, expressed concern. Despite suggestions from officials and leaders to immediately travel to Singapore, he stated that he would first complete his scheduled visit to Kuridi village near Araku, as he had given his word to local tribal residents. He emphasized the importance of understanding their issues and overseeing the initiation of development programs.
After completing his tour in Manyam, Shri Pawan Kalyan is expected to travel to Visakhapatnam and then proceed to Singapore to be with his family.
సింగపూర్ లో స్కూల్‌లో అగ్ని ప్రమాదం – శ్రీ పవన్ కల్యాణ్ గారి కుమారుడు మార్క్ శంకర్ చికిత్సలో
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లోని స్కూల్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నారు. ఆయన విద్యాభ్యాసం సాగిస్తున్న స్కూల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. మార్క్ శంకర్ కు చేతులు, కాళ్ళకు గాయాలవడంతో పాటు, పొగ పీల్చడం వల్ల శ్వాసకోశాలకు ఇబ్బందులు తలెత్తినట్లు సమాచారం.
ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని తెలిపారు.
ఈ వార్త తెలుసుకున్న పవన్ కల్యాణ్ గారు ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటనలో ఉన్నారు. అధికారులు, నాయకులు వెంటనే సింగపూర్ వెళ్లాలని సూచించినప్పటికీ, అరకు సమీపంలోని కురిడి గ్రామాన్ని సందర్శిస్తానని గిరిజనులకు ఇచ్చిన మాట ప్రకారం పర్యటన పూర్తి చేసి, అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన తరువాతే వెళ్తానని తెలిపారు.
మన్యంలో పర్యటన ముగించిన తరువాత, శ్రీ పవన్ కల్యాణ్ గారు విశాఖపట్నం చేరుకొని అక్కడి నుంచి సింగపూర్ వెళ్లే ఏర్పాట్లు చేస్తు
న్నారు.
ALL MATERIALS LINKS
Full Project
XML project
Comments
Post a Comment